India's wicketkeeper in the longest format Wriddhiman Saha wants to give a competition to the present glovesman Mahendra Singh Dhoni, who at present has firmly occupied the slot in the ODIs.
భారత టెస్టు జట్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా భార్య కోరిక.. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అభిమానులకి కోపం తెప్పించింది. బెంగాల్‌కు చెందిన వృద్ధిమాన్ సాహా కోల్‌కతాలో ఓ మ్యూజిక్ సీడీ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యాడు.